‘‘గురువు’’ అనే మాట ఎలా పుట్టింది ?

Durga
 ‘‘ గురువు’’ అనే పదానికి మన సంస్కృతిలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఛందస్సులో ప్రత్యేక లక్షణాలున్న, కొన్ని అక్షరాల్ని గురువులంటారు. ‘‘ గురువు’’ అనే మాట అలా పుట్టింది. ‘‘ గురువు ’’ అంటే ‘ సన్మార్గాన్ని బోధించేవాడు, ‘‘ ఉపాధ్యాయుడు’’ అనే అర్థాలున్నాయి. అజ్ఞానము అనెడి అంధకారమును తొలగించువాడు గురువు. గుకారస్తవంధ కార: స్యాత్ దుశబ్దసన్తిరోరక:! అంధకార నిరోధాత్వాత్ గురు రిత్యభిదీయతే!!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: